- Advertisement -
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అంత్యక్రియలు సోమవారం ఉదయం స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జరుగనున్నాయి. కేశవరావు మృతదేహం కోసం ఆయన సోదరుడు శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని ఆయన సోదరునికి పోలీసులు అప్పగించనున్నారు.అనంతరం తన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
- Advertisement -