Wednesday, September 17, 2025

యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన ఉమా హారతి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: యూపీఎస్‌సీ పరీక్షలలో నారాయణపేట ఎస్పీ కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో మూడవ ర్యాంక్ సాధించడంతో మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను గౌరవ ప్రదంగ కలిశారు. జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో ఉమా హారతికి పుష్ప గుచ్చంను అందించి అభినందించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News