Friday, July 11, 2025

బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు. సెన్సెక్స్ 516.97 పాయింట్లు పెరిగి 60,066.87 ప్రారంభమైంది. నిఫ్టీ 153.15 పాయింట్లు పెరిగి 17,815.30 వద్ద ప్రారంభమైంది. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News