Monday, June 9, 2025

నితిన్‌ ‘తమ్ముడు’ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -
- Advertisement -

హీరోె నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. డైరెక్టర్ శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ వీడియో ను వదిలారు. అందులో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 4 థియేటర్లలో విడుదల కానుంది. కాగా, నితిన్ లాస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ తీవ్రంగా నిరాశర్చింది. చాలా రోజులుగా సరైన హిట్ లేని నితిన్.. ‘రాబిన్ హుడ్’ తో సూపర్ హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. దాంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టి.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా నితిన్ కు కలిసొస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News