Monday, August 18, 2025

విజయవాడలో బాధితులకు అందని సాయం

- Advertisement -
- Advertisement -

విజయవాడ: చుట్టూ వరద నీరు, ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో తెలియక అల్లాడుతున్నారు విజయవాడ జనం.  మంత్రులు ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోతున్నారు. దాహార్తిని తీర్చేవాడు, ఆకలిని తీర్చే వాడు జనులకు కనబడ్డంలేదు. చిన్నాచితక, ముసలి, పసి పిల్లలు, మహిళలు అంతా తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలు కూడా కరువవుతున్నాయి. పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఓట్ల కోసం తిరిగినంతగా ప్రజా ప్రతినిధులు సాయం చేయడానికి తిరగడం లేదనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News