Thursday, July 31, 2025

గడువు పెంచేది లేదు

- Advertisement -
- Advertisement -
లక్ష ఆర్థిక సాయం పథకంపై స్పష్టం
చేసిన మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి దరఖాస్తులు స్వీకరించే గడువును పొడిగించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ గడువు మంగళ వారంతో ముగిసింది. ఈ గడువు పొడిగించాలని బిసి కుల సంఘాల డిమాండ్ చేస్తూ వచ్చాయి. మంగళవారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జులై 15న లబ్ధిదారులకు చెక్కులు పం పిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రక్రియ నిరంతరం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News