Tuesday, June 17, 2025

25న బిజెపి ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన నగరంలో చేపట్టే బిజెపి ధర్నాకు అనుమతి ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ సివి. ఆనంద్‌కు ఆ పార్టీ నేతలు కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరెస్టు నిరసిస్తూ మంగళవారం ధర్నా చౌక్ వద్ద చేపట్టే ధర్నాకు అనుమతించాలని పోలీసులను బిజెపి నేతలు చింతల రామచంద్రారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామచందర్‌రావు,కూన శ్రీశైలం గౌడ్, ప్రదీప్‌కుమార్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News