Sunday, May 18, 2025

దేవరగట్టు బన్నీ ఉత్సవాలు… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కర్రల సమరం చేసేందుకు వచ్చిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జోరు వాన కురుస్తుండగా భక్తులు ఆచారం ప్రకారం కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఉత్సవాల్లు పలువురు భక్తులకు  తలలు పగిలాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News