Friday, July 18, 2025

ఒంగోలులో కూతురును చంపిన తల్లిదండ్రులు.. విషయం తెలిస్తే షాక్?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కుమార్తెను తల్లిదండ్రులు గొంతునులిమి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒంగోలుకు చెందిన పెళ్లైన వ్యక్తిని కుమార్తె తనూష (23) ప్రేమించింది. తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. తనూష తీరుమారక పోవడంతో క్షణికావేశంలో తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమారు. తనూష ఊపిరాకడ ప్రాణాలు వదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News