- Advertisement -
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి పాకిస్తాన్ దళాలు కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి.. కవ్వింపు చర్యలకు పాల్పడుగూ కాల్పులు జరిపాయని భారత సైన్యం తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ఎదరుదాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కాగా, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- Advertisement -