హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముందు రిషబ్ పంత్ పాదం తాకి చూశానని చాలా నొప్పితో బాధపడతున్నాడని బౌలర్ శార్ధూల్ టాకూర్ వెల్లడించారు. పంత్‌ను చూస్తూ తన గ్రేమీ స్మిత్ గుర్తుకు వచ్చాడన్నారు. స్మిత్ చేతికి గాయమైనా సరే క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఇప్పడు పంత్ కూడా పాజిటివ్ థింకింగ్, ఆటపై ఫ్యాషన్‌తో బ్యాటింగ్ చేశాడని శార్ధూల్ ప్రశంసించారు. నొప్పి ఎక్కువగా ఉన్న కూడా పంత్ బ్యాటింగ్ చేశాడని కితాభిచ్చాడు. క్రిస్ వోక్స్ వేసిన బంతి వచ్చి నేరుగా పంత్ కాలికి తగిలడంతో ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంత్ హాఫ్ సెంచరీలో చేశాడు. నాలుగు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 358 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.
పంత్ బ్యాటింగ్ చేయడం అద్భుతం: శార్ధూల్ టాకూర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -