Tuesday, April 23, 2024

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు నవంబర్ చివరి వారంలో…

- Advertisement -
- Advertisement -

Postman Ramsharan who will retire tomorrow
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలం సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు ఉండవచ్చని అభిజ్ఞవర్గాల బోగట్టా. ఈ పార్లమెంటు సమావేశంలో 20 సిట్టింగ్స్ ఉండగలవని, క్రిస్టమస్‌కు ముందు పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగుస్తాయని అభిజ్ఞవర్గాలు శుక్రవారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News