Monday, August 18, 2025

మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

ఏపీ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, పవన్ కల్యాణ్ తో ప్రమాణం చేయించారు. పవన్ అనే నేను అనగానే..సభా ప్రాంగణం మార్మోగింది. ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, రామ్ చరణ్, నితిన్ గడ్కరీ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News