Wednesday, September 17, 2025

కూతురుతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

విజయవాడ:  హోంమంత్రి అనిత, ఎంపి కేశినేని శివనాథ్, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కూతురు ఆధ్యతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు చేసిన పవన్‌కు తీర్థప్రసాదాలు, దుర్గమ్మ చిత్ర పటం అందజేశారు. పవన్ రాక ముందే మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మను దర్శించుకున్నారు. మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు తండోపతండాలు తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News