Thursday, June 19, 2025

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ తాజా ధరలు

- Advertisement -
- Advertisement -

గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజీల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భిన్నంగా ఉంటాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉదయానే విడుదల చేస్తాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం.. నేటికీ వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో వాహనదారులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అనగా 23 డిసెంబర్ 2024
సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ తాజా ధరలను చూస్తే..

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45
లీటర్ డీజిల్​ ధర రూ.95.63

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27
లీటర్ డీజిల్​ ధర రూ.96.16

విజయవాడ
లీటర్ పెట్రోల్​ ధర రూ.109.76
లీటర్ డీజిల్​ ధర రూ.97.51

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News