Friday, August 15, 2025

అమెజాన్‌లో ఫోటోగ్రఫీ దినోత్సవం సేల్

- Advertisement -
- Advertisement -

అమెజాన్ ఇండియా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కెమెరాలు, యాక్ససరీస్‌పై డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది, అయితే డీల్స్ ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటాయి. సోనీ, కానన్, ఇన్‌స్టా360 వంటి అగ్ర బ్రాండ్ల ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు, ఇఎమ్‌ఐ లావాదేవీలపై రూ. 4,500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News