Friday, July 25, 2025

రష్యాలో కూలిన విమానం… 49 మంది మృతి?

- Advertisement -
- Advertisement -

బీజింగ్: రష్యాలో ప్యాసింజర్ విమానం మిస్సింగ్ అయ్యింది. అంగారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం రష్యా నుంచి చైనాకు వెళ్తుండగా రష్యాలోనే కూలిపోయింది. 49 మంది ప్రయాణికులతో బ్లాగోవెష్‌చెన్స్‌క్ నుంచి చైనాలోని టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరి కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో కోసం గాలింపు చర్యలు చేపట్టగా గమ్యస్థానానికి 15 కిలో మీటర్ల దూరంలో కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News