Home తాజా వార్తలు ముషీరాబాద్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్

ముషీరాబాద్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్

CARDONహైదరాబాద్ : ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మధ్య మండల డిసిపి కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో రెండొందల మంది పోలీసులు సోదాలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని ఆటో, కారు , 93 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 36 మంది అనుమానితులతో పాటు ఐదుగురు తోళ్ల పరిశ్రమ నిర్వాహకులను అరెస్టు చేశారు.