- Advertisement -
నల్లగొండ: పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన పైనే కేసు నమోదు చేస్తారా అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు మంటలను ఆర్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -