Friday, September 12, 2025

కెసిఆర్ నా పేరు ప్రస్తావించకుండా టార్గెట్ చేశారు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సిఎం కెసిఆర్ పాలేరులో అనవసర విమర్శలు చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కెసిఆర్ తన పేరు ప్రస్తావించకుండా తనని టార్గెట్ చేసి మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాదని పొంగులేటి జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News