Saturday, May 24, 2025

కెసిఆర్ చుట్టూ ఉన్నదెయ్యాలు ఎవరో కనుక్కోవాలి: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెటిఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏం అనలేక కాంగ్రెస్ పై బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (kTR) విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కెసిఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కనుక్కోవాలని అన్నారు. కెటిఆర్ ముందు బిఆర్ఎస్ సమస్యను పరిష్కరించి.. కాంగ్రెస్ గురించి మాట్లాడాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News