Thursday, September 18, 2025

కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్యస్నానం

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్‌: కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం ఆచరించారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా రాష్ట్రపతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్ ఆనందీబెన్‌ పటేల్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముర్ముతోపాటు సీఎం యోగీ కుంభమేళాలో పర్యటించారు. అనంతరం త్రివేణి సంగమ ప్రాంతంలో పడవలో విహరించారు.

ఇక, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కుంభమేళాకు వెళ్లారు. త్రివేణి సంగమంతో పుణ్యస్నానం చేసిన మంత్రి.. ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News