Tuesday, September 16, 2025

సైనా నెహ్వాల్ తో బ్యాడ్మింటన్‌ ఆడిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజిగా ఉండే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్ లో రాకెట్ చేతపట్టి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో సరదగా బ్యాడ్మింటన్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్ట్రపతి ముర్ము తన అధికాిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News