- Advertisement -
మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కూడా మృతి చెందాడని బొగట్టా. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -