Thursday, May 1, 2025

ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరిన పురందేశ్వరి !

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఈవిఎంలను హ్యాక్ చేయొచ్చని ఇటీవల ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈవిఎంల హ్యాకింగ్ పై పలువురు పలు రకాలుగా స్పందించారు. ఇటీవల రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ పురందేశ్వరి కూడా స్పందించారు. దమ్ముంటే ఇండియాలోని ఈవిఎంలను హ్యాక్ చేసి చూపాలని ఎలాన్ మస్క్ కు సవాలు విసిరారు. ఇది ఇప్పుడు ఏపిలో హాట్ టాపిక్ గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News