- Advertisement -
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు చెక్ పెట్టామని ఆర్మి చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై ఆర్మి చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రువు కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. తాము ఏం చేయబోతున్నామో తమకు తెలియదు. దీనినే గ్రే జోన్ అంటారు. ఈ గ్రేజోన్ లో ఉన్నప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులను హతమార్చామని తెలియజేశారు. ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాల్లో 7 స్థావరాలను ముందే టార్గెట్ (Target advance )చేశామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
- Advertisement -