Wednesday, August 13, 2025

ఆర్మూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సిఎంను కలిసిన పివిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆర్మూర్ ః నియోజక వర్గఅభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి సీఎం కార్యాలయంలో మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన సీఎం గ్రామ పట్టణ, మున్సిపల్‌లలో మౌలికసదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్షమని, త్వరలో మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లులు, కొత్త పనులకై నిధులు మంజూరు చేస్తానని పూర్తి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు సీఎం క్యాంపస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News