Friday, May 2, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడు కేసీఆరే: రఘునందన్

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను సిబిఐకి అప్పగించాలని బిజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు డిమాండ్ చేశారు. 2014నుంచీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందనీ, టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే చాలదన్నారు. మొదటి నిందితుడిగా కేసీఆర్, రెండో నిందితుడిగా హరీశ్ రావు, మూడో నిందితుడిగా వెంకట్రామిరెడ్డిని పెట్టాలని రఘునందనరావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News