Sunday, June 15, 2025

డైరెక్టర్‌గా మారనున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్

- Advertisement -
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షులకు చేరువైన నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). చేసిన సినిమాలు తక్కువే అయియా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. అయితే తాజాగా రాహుల్ మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తాను దర్వకతం వహిస్తున్న కొత్త ప్రాజెక్టు కోసం హీరోయిన్లను ఎంపిక చేయడం ప్రారంభిస్తున్న అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారి తమ ఫోటో, షోరీలస్ తన మొయిల్‌కు పంపించాలని కోరారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతాగానే వ్యవరిస్తారాని కూడా సమాచారం. తెలుగులో రాహుల్ ‘భరత్‌ అనే నేను’. ‘చి.ల.సౌ’, ‘గీత గోవిందం’, ‘ కల్కి’, ‘అల.. వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘ఓం భీమ్ భస్’ వంటి చిత్రాల్లో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News