Sunday, August 17, 2025

రామ్మూర్తి నాయుడు మృతి!

- Advertisement -
- Advertisement -

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. ఆయన సినీ నటుడు రోహిత్ తండ్రి. రామ్మూర్తి నాయుడు 1994లో టిడిపి అభ్యర్థిగా చంద్రగిరి నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News