Sunday, July 6, 2025

హైదరాబాద్ లో రష్మికతో పాట చిత్రీకరణ

- Advertisement -
- Advertisement -

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో రష్మిక, దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. రౠముల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక టైటిల్ ప్రాత్రలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మెగిలినేని, విద్య కొప్పినేడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో పాటను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. జులై నెలలో ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయనున్నారు. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో పాట విడుదల రోజున చెప్పనున్నారు. ఈ సినిమాలో కథ ఏమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News