- Advertisement -
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ( chandra babu)నాయుడు జులైలోగా హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనులను సిఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 10 న తానే స్వయంగా కాలువలకు నీరు విడుదల చేస్తానని స్పష్టీకరణ ఇచ్చారు. ఇంజినీర్లు, అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -