Sunday, May 25, 2025

48 గంటల నుంచి హోటల్ లోనే ఉంటున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హోటల్ నుంచే టిపిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు హోటల్‌లోనే రేవంత్‌ను కలుస్తున్నారు. 48 గంటల నుంచి రేవంత్ హోటల్‌ లోనే ఉంటున్నారు. నిన్నటి నుంచి రేవంత్ హోటల్ నుంచి బయటకు రావడంలేదు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో పాటు నిన్నటి నుంచి ఆయన హోటల్‌లోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News