Friday, July 4, 2025

రోహిత్ ఔట్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమిండియా ముందు 242 పరుగు లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News