Tuesday, June 24, 2025

ఫ్యూచర్ సిటీలో పెట్టుబుడులు పెట్టేలా ప్రోత్సహించండి: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫ్రెంచ్ కంపెనీలు ఇక్కడికొచ్చేలా అధికారులు చొరవ చూపించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో, ఇఫ్కీ ప్రతి నిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రోత్సాహకాలు వివరించారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబుడులు పెట్టేలా ప్రోత్సహించండి అని అన్నారు. గతేడాది హైదరాబాద్ లో 70 జిసిసిలు (70 GCCs Hyderabad) ప్రారంభమయ్యాయ్యాయని చెప్పారు. టిజి ఐపాస్ ను ఎఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. తెలంగాణ- ఫ్రెంచ్ మధ్య ద్వెపాక్షిక సహకారాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News