Tuesday, June 17, 2025

ఆర్‌ఎస్‌ఎస్ నేత అచ్యుతరావు వైద్య మృతి..

- Advertisement -
- Advertisement -

థానే: ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత అచ్యుతరావు వైద్య(95) వయోభారంతో థానే నగరంలో చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో అనేక కీలక పదవులు నిర్వహించిన వైద్య థానే జిల్లాలో మిగతా నేతలతో కలిసి తన పలుకుబడిని విస్తరించుకున్నారు.

వైద్య నివాస భవనానికి సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షించే వెళ్లి నివాళులు అర్పించారు. ఆయన మరణం, థానే నగరానికి, జిల్లాకు తీరని లోటుగాస సంతాపం తెలియజేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News