Friday, September 5, 2025

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే లహరి ఎసి బస్సుల్లో ఆర్‌టిసి ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు లహరి ఎసి బస్సుల్లో 10 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్‌టిసి ప్రకటించింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. టికెట్ రిజర్వేషన్ కోసం ఆన్లైన్ www.tgsrtcbus.in ఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆర్‌టిసి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News