- Advertisement -
హైదరాబాద్ : చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రశంసలు పొందిన ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ’సాల్ట్’ ఇప్పుడు హైదరాబాద్‌లో తన రెండో ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. ’ఇండియన్ ఫుడ్ మేడ్ ఇంటరెస్టింగ్’ అనే ట్యాగ్‌లైన్‌తో, చెఫ్ బాలచందర్ నేతృత్వంలో సంప్రదాయ భారతీయ వంటకాలకు ఆధునిక పద్ధతులను జోడించి సరికొత్త రుచులను అందిస్తోంది. చాట్స్, తందూరీ గ్రిల్స్, బిర్యానీల వరకు విభిన్నమైన మెనూ అందిస్తోంది.
- Advertisement -