Tuesday, July 29, 2025

ఆ కంపెనీ షేర్ల బదిలీలు… జగన్ కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ లో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ అనుమతించింది. సరస్వతీ పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్‌ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News