Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
పెళ్లి కోసం అమెరికా వెళ్లి యువతి మిస్సింగ్..!
వాషింగ్టన్: పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ భారతీయ అమ్మాయి మిస్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పెద్దలు కుదిర్చిన వివాహం కోసం వచ్చిన కొద్ది రోజులకే 24 ఏళ్ల భారతీయ...
వివాహం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ యువతి అదృశ్యం
వివాహం కోసం అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు సిమ్రాన్ సిమ్రాన్. అమెకు ఇంగ్లీషు భాష తెలియదు. బంధువులు కూడా ఎవరు వెంటలేరు.అమెరికా లో కూడా ఆమెకు...
అమెరికాపై ఇరాన్ ప్రతీకారం
ఖతార్, కువైట్,ఇరాక్, బహ్రెయిన్‌లో స్థావరాలపై క్షిపణి దాడులు దోహా ఎయిర్‌బేస్‌పై ఆరు
మిస్సైళ్లతో విరుచుకుపడ్డ టెహ్రాన్, పలు చోట్ల పేలుళ్ల శబ్ధాలు అడ్డుకునేందుకు సర్వశక్తులు
ఒడ్డిన ఖతార్ సిచ్యుయేషన్ రూమ్‌కు అమెరికా...
యుద్ధంలోకి అమెరికా
అమెరికాలోని వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి ఇరాన్‌పై దాడికి బయలుదేరిన ఏడు బి2 స్పిరిట్‌లు,
ఎనిమిది కెసి-135 స్ట్రాటో ట్యాంకర్లు 37 గంటల ప్రయాణం తర్వాత టార్గెట్ ఛేదన శక్తిమంతమైన
జిబియు57 బంకర్...
ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించిన సౌదీ అరేబియా
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదని మండిపడింది. రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...
అమెరికా అండతో ఇజ్రాయెల్ కండకావరం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత వారం రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని గమనించిన మీదట కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. అమెరికా శిబిరపు పూర్తి మద్దతులేనట్లయితే ఇజ్రాయెల్ ఎప్పుడో ఓడి ఉండేది. తనంతట తాను ఒంటరిగా...
విద్యార్థి వీసాల జారీ ప్రారంభించిన అమెరికా
అమెరికా విదేశీ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా చిన్న మెలిక పెడుతూ విదేశాంగ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీయులు తమ షోషల్ మీడియా...
‘నువ్వొక నియంతవు’… అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనలు
వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికాలో ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న అసిమ్ మునీర్.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు....
ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి
స్వల్పంగా దెబ్బతిన్న టెల్ అవీవ్‌లోని దౌత్య కార్యాలయం ఇరాన్‌పై
భీకరస్థాయిలో ఇజ్రాయెల్ దాడులు అణుకేంద్రాలు, చమురు క్షేత్రాలే
టార్గెట్ బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం ఖమేనీ ఎన్‌పిటి
నుంచి వైదొలుగుతామని ఇరాన్...
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు ప్రజాప్రతినిధుల దారుణ హత్య
అమెరికాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జరిగిన రాజకీయ ప్రేరేపిత కాల్పుల్లో మిన్నెసోటా హౌస్ మాజీ స్పీకర్ మెలిస్సా హోర్ట్‌మన్, ఆమె భర్త మరణించగా, రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్‌మన్,...
అమెరికాలో భారతీయ విద్యార్థిపై అమానుషం
భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపు లోకి తీసుకున్నారు. ఆ తర్వాత...
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు
తెలంగాణ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ప్రదాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఎట్టకేలకు...
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం
అమెరికా చట్టాలను, అక్కడి
సమాజంలో వస్తున్న మార్పులను
అర్థం చేసుకోవాలి టెక్సాస్
డల్లాస్ వర్శిటీ విద్యార్థులతో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండ గా నిలబడతామని...
హార్వర్డ్‌లో చదివిన జిన్‌పింగ్ కుమార్తె..అమెరికాలో రహస్య జీవనం ?
అమెరికా లోని చైనీయుల వీసాలను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిమార్కో రూబియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నిర్ణయంపై చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు...
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు పిటిషన్ ను తిరస్కరించిన అమెరికా
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అమెరికాలో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో...
అమెరికాకు బంగ్లాను అమ్మేస్తున్నారు
యూనస్ పై మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శ
న్యూఢిల్లీ: మహమ్మద్ యూసన్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా విమర్శించారు. తన అవామీలీగ్...
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో
పాక్ సామూహిక విధ్వంసక ఆయుధాలు, చైనా లింక్ ప్రస్తావన
భారత్ కు చైనా ప్రథమ శత్రువు, పాక్ మరో శత్రువు అన్న యుఎస్
ప్రపంచ నాయకత్వ పాత్ర పెంచుకునే కృషిలో భారత్
రక్షణ రంగ ప్రాధాన్యతతో ప్రపంచనాయకుడుగా...
అమెరికా ప్రతిష్ఠకే తీరని నష్టం
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో (Harvard University) విద్యార్థుల ప్రవేశాన్ని ట్రంప్ ప్రభుత్వం నిషేధించడం అక్కడ ప్రస్తుతం చదువుతున్న వేలాది మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్...
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. టెక్సాస్ లోని ఆస్టిన్ ప్రాంతంలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడు దాడి చేసి హతమార్చాడు. అధికారులు తెలిపిన...
కిరానా హిల్స్‌లో అమెరికా అణుస్థావరం!
తాజాగా జరిగిన భారత్-పాకిస్తాన్ ఘర్షణలతో అర్ధాంతరంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడం, ఈ ఘర్షణలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ వచ్చిన అమెరికా అధినేతలు అకస్మాత్తుగా తామే రెండు దేశాలను...