Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మార్వాడీ గో బ్యాక్… తెలంగాణ బంద్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో ఒయు జెఎసి తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. మార్వాడీలు స్థానికుల ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని,...
వాళ్లు కాదు మా బాస్‌లు .. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు: కెటిఆర్
హైదరాబాద్: ఎన్డిఎ, ఇండియా కూటములు ఉప రాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డిఎ అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్...
తెలంగాణలో మద్యం టెండర్లకు నోటిఫికేషన్..
తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా...
యూరియా కొరత.. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం...
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి
న్యూఢిల్లీ: తమ ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిని విపక్ష పార్టీలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. జస్టిస్ బి.సుదర్శన్...
తెలంగాణ డిజిపి జితేందర్ ఇంట్లో విషాదం..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర డిజిపి జితేందర్‌కు మాతృవియోగం కలిగింది. డిజిపి జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమెను హైదరాబాద్‌లోని అపోలో హస్పిటల్‌లో...
తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయింది.. కెటిఆర్ ఆరోపణలు
తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది
స్వాతంత్య్రం అంటే సొంతంగా
పరిపాలించుకోవడమే కాదు ఆత్మగౌరవంతో బతకడం
సిఎం 51 సార్లు ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేశారు
రాష్ట్రంలో ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపే చూడాల్సిన దుస్థితి...
తెలంగాణపై కేంద్రం శీతకన్ను
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించింది. కేవలం ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాలకు మాత్రమే తాయిలాలు అందిస్తూ...
సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్
దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ క్రైమ్ రేటుతో పోలిస్తే తెలంగాణలో దాదాపు 10 రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ షాకింగ్ విషయాలను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) మంగళవారం విడుదల...
చికాగోలో తెలంగాణ యువతి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుందనుకున్న తమ కుమార్తె విదేశాల్లో రోడ్డు ప్రమాదానికి గురై శవమై ఇంటికి తిరిగి వస్తుందని కలలో కూడా...
తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దావుతున్నాయి. తాజాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం...
చీకాగోలో తెలంగాణ విద్యార్థిని మృతి
మేడ్చల్: అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ట్రక్కు ఢీకొనడంతో విద్యార్థిని ఘటనా స్థలంలో చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
తెలంగాణ సమాజ ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన : రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం అమలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెలిపారు. మంత్రి పదవి హామీ వాస్తవమేనని తెలంగాణ డిప్యూటీ సిఎం...
తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ చేసింది.. కెటిఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. తెలంగాణలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఓటు చోరీ చేశారన్నారు. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్...
తెలంగాణ అస్తిత్వం – సృజన రంగం
తెలంగాణా అస్తిత్వ పోరాటం ఈ నాటిది కాదు. ముక్కోటి గొంతుకలు, సబ్బండ వర్ణాలన్నీ ఒక్కటై సాధించుకున్న తెలంగాణా స్వరాష్ట్రం కోసం జరిగిన మహత్తర పోరాటం చరిత్రలో వందలాది అమరుల త్యాగాలతో లిఖంచబడ్డది. రాష్ట్ర...
తెలంగాణలో భారీ వర్షాలు.. ఇవాళ్టి నుంచి వారం రోజులు వానలే వానలు
మూడు రోజులు క్యుములోనింబస్ మేఘాలు
మరో నాలుగు రోజులు అల్పపీడనం ప్రభావం
మన తెలంగాణ/హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాలు, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాచ్చే వారం మొత్తం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ...
దక్షిణ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ బంగాళాఖాత...
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. ఈరోజు నుంచి వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని...
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
మన తెలంగాణ/హైదరాబాద్: రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు...
కెసిఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే: జీవన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌పై కక్ష పెంచుకున్న సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస...