Home Search
రష్మిక మందన - search results
If you're not happy with the results, please do another search
తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ‘ఛావా’ వచ్చేస్తోంది
హైదరాబాద్: 2025 సంవత్సరం ఆరంభంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ఏదంటే అది ‘ఛావా’ అనే చెప్పుకోవాలి. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ...
‘ఛావా’ని అలా పోలుస్తూ.. నటి సంచలన వ్యాఖ్యలు
మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో రాజు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా...
‘ఛావా’పై అభిమానం.. ఏకంగా గుర్రంపైనే వచ్చి..
నాగ్‌పూర్: విక్కీ కౌశల్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై...
ఛత్రపతి శంభాజీ గురించి స్కూళ్లో ఎందుకు చెప్పలేదు: ఆకాశ్ చోప్రా
హైదరాబాద్: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా 'ఛావా' సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో...
హ్యాట్రిక్‌పై కన్నేసిన బ్యూటీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీ రోలందరూ ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల ‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర...
‘పుష్ప3’ అద్భుతంలా ఉంటుంది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది...
2025 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ
సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన IMDB (www.imdb.com) నేడు ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడిన...
డేటింగ్ రూమర్స్.. సమయం వచ్చినప్పుడు చెబుతా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన డేటింగ్ రూమర్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న డేటింగ్ రూమర్స్ పై విజయ్ ఎట్టకేలకు స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా...
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ట్విస్ట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో మరో విషయం బయటికి వచ్చింది. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని చిక్కడపల్లి...
బాక్సాఫీసును కుమ్మేస్తున్న ‘పుష్ప-2’ హిందీ వర్షన్
హైదరాబాద్: పుష్ప-2 హిందీ ప్రాంతంలో దుమ్ము రేపేస్తోంది. ఒక్కరోజులోనే రూ. 86 కోట్లు సంపాదించిన తొలి హిందీ డబ్బింగ్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తోంది. నాలుగో రోజున బాక్సాఫీసు వద్ద రూ. 291 కోట్లు...
బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’ కలెక్షన్ల సునామి.. తొలి చిత్రంగా నయా చరిత్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ’పుష్ప 2: ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్...
పుష్ప 2 విలన్ లవ్ స్టోరీ
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో విలన్‌గా నటించి పాన్ ఇండియా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్. అయితే ఫహద్ ఒక లవ్ స్టోరీ మూవీతో...
‘పుష్ప2: ది రూల్ ’
‘పుష్ప: ది రైజ్’ సినిమా విజయవంతం అయ్యాక, దాని సీక్వెల్ గా వచ్చిన చిత్రమే ‘పుష్ప2: ది రూల్’. ఈ సినిమా గురించి గొప్పగా చెప్పినప్పటికీ, ఊదరగొట్టినప్పటికీ అంతగా ఏమి లేదు. అయితే...
ది గర్ల్ ఫ్రెం డ్ టీజర్ పై సుకుమార్ ప్రశంసలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అ ల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్,...
పుష్ప అనేది సుకుమార్ సినిమా: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా గురువారం భారీ అంచనాలతో పుష్ప2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ...
ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ‘పీలింగ్స్..’
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల...
సుకుమార్ నన్ను స్టార్‌ను చేశాడు : అల్లు అర్జున్
ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన పుష్ప-2 ది రూల్ చి త్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆ యన క్లాస్ టేకింగ్‌తో...
మలయాళ లిరిక్స్‌తో ‘పుష్ప-2’లో సాంగ్
పుష్ప-2 ది రూల్... ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్...
‘పుష్ప2’లో అల్లు అర్జున్ నట విశ్వరూపం
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...
పుష్ప అంటే.. వైల్డ్ ఫైర్.. ట్రైలర్ కు రికార్డు వ్యూస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. పాట్నాలో...