Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
గీత దాటుతోన్న సీనియర్లు
పార్టీ క్రమశిక్షణా బేఖాతర్
మొన్న దానం, అంజన్‌కుమార్, నిన్న మల్‌రెడ్డి, నేడు విహెచ్
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డే గీతదాటరనే విమర్శ
కాంగ్రెస్ కల్చర్ పునరావృతం అవుతుందని ఇంటా బయటా విమర్శ
అధిష్ఠానం సీరియస్‌గా...
భరతమాత ముద్దుబిడ్డ ఆజాద్
ఆ పేరు చెప్తే బ్రిటీష్ పాలకుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఆ పేరు వింటే తెల్లదొరల వెన్నులోవణుకు పుడుతుంది. బ్రిటీషర్ల దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడంకోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను...
కులగణనలో తప్పుంటే చూపించండి
విపక్షనేతలకు సిఎం
రేవంత్‌రెడ్డి సవాల్
తప్పుడు ప్రచారం చేయొద్దు
బట్ట కాల్చి మీదేయడం
సరైన పద్ధతి కాదు
కులగణనను నిర్వీర్యం
చేసేందుకు బిఆర్‌ఎస్,
బిజెపి కుట్రలు
కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌లు
జనాభా లెక్కల్లోనే లేరు
కష్టపడి కులగణన చేసినా
నన్ను విలన్ చేస్తున్నారు
కులగణనను విస్తృతంగా
ప్రజల్లోకి...
మా నాన్నను కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులే చంపించారు: రాజలింగమూర్తి కూతురు
హైదరాబాద్: మా నాన్న హత్య వెనుక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ లు ఉన్నారని సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి కూతురు ఆరోపణలు చేశారు. మా నాన్న కాళేశ్వరం మీద కేసు వేశారని,...
రాజలింగమూర్తి హత్య… సిబిసిఐడితో విచారణ చేయించాలి: గండ్ర
జయశంకర్ భూపాలపల్లి: రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇలాంటి హత్య మొదటిదన్నారు. సంజీవ్, సాంబయ్య పోలీసులకు లొంగిపోయారని, కానీ రాజలింగమూర్తి హత్య వెనక సుపారీ...
‘ఆపరేషన్ కగార్’తో జరిగేదేమిటి?
నక్సలైట్ ఉద్యమం పూర్తిగా హింసను వది లిపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనా ల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రభుత్వం తిరుగుబాటుదారుల ప్రాథమిక సమస్యల ను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లి. భూసంస్కరణలు, గ్రామీణ...
బిఆర్‌ఎస్ దే మళ్లీ అధికారం
ఏప్రిల్ 27న బిఆర్‌ఎస్ భారీ బహిరంగసభ ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బిఆర్‌ఎస్ కాదు పార్టీని
బలోపేతం చేయడానికి దృష్టిసారిస్తాం ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు అక్టోబర్,...
ఎవరిని ‘బుక్’ చేస్తారు కవితాజీ?
జీవితమంతా తెలంగాణ రాష్ట్రసాధనకోసం తపించి చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని చూడకుండానే 2011లో మరణించిన జయశంకర్ సార్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉద్యమించాలో చెప్పారు. అంతేగాని పొరుగు రాష్ట్రంలోని మరో నాయకుడు రెడ్ బుక్ మెయింటైన్...
కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పిస్తాం:మంత్రి పొన్నం ప్రభాకర్
కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పిస్తామని, కేబినెట్ తీర్మానంతోపాటు శాసనసభలో చట్టం తీసుకొస్తామని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో...
న్యాయ సంహిత సహజ సూత్రాలను పాటిస్తుందా?
ఆంగ్ల తత్వవేత్త జెరెమీ బెంథమ్ ప్రతిపాదిత ఉపయోగితావాద సిద్ధాంతమైన ‘గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నంబర్’ను (అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మంచి చేకూరడం) పలువురు రాజకీయ, సామాజిక, పాలనారంగ ప్రముఖులు ఆమోదించారు....
కమలం పగ్గాలు బిసికే?
వెనకబడిన వర్గాల వైపే
అధిష్టానం మొగ్గు
భవిష్యత్ విజయాలకు
తోడ్పడుతుందని యోచన
సంఘ్ పరివార్, ఎబివిపి
నేపథ్యం ఉన్నవారికి
అవకాశం ఇవ్వాలని మరో
వర్గం విశ్వప్రయత్నాలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజ యం సాధించి జోష్‌లో ఉన్న భారతీ య...
తెలంగాణ కథా ప్రస్థానం ఎటు నుంచి ఎటు
ఏ ఆధునిక యక్ష ప్రశ్నలకైనా సమాధానాలు ఠకీమని చెప్పగల చాట్ జిపిటి, డీప్ సీక్, ఏఐ యు గంలో కొంతమంది ప్రేక్షకుల ఎదుట ఓ నలుగురు కూచుని ఒక విషయం పై తీవ్రంగా...
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
రాష్ట్రాల హక్కులను హరిస్తున్న యుజిసి కొత్త నిబంధనలు వర్శిటీల
నియామకాల్లో రాష్ట్రాల ప్రమేయానికి గండి కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇచ్చిన వినతిపత్రంలో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్ 365 జాతీయ...
వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో ఎస్సీల వర్గీకరణ అంశానికి త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉం డేందుకు వీలుగా చట్టబద్ధ్దత దోహదం చే...
టిక్..టిక్..టిక్!
ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రత్యేక చర్చ
బిసి రిజర్వేషన్లు, వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోనున్న
ప్రభుత్వం ఇప్పటికే కులగణనపై ప్రభుత్వం చేతికి
నివేదిక వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీకి జస్టిస్
షమీమ్ అక్తర్ నివేదిక జనగణన ప్రకారం...
రాష్ట్రంలో కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాం
రాష్ట్రంలో 96 శాతం ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాం
కులగణన సర్వేలో పాల్గొనని కుటుంబాలు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు
కులగణనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే
అది బలహీన వర్గాలపై దాడి చేసినట్లే
రవాణా, బిసి...
హనుమకొండలో గర్జించిన బిసిలు
బిసిల జనాభా 60 శాతానికి పైగా ఉన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వివక్ష నేటికీ కొనసాగుతోందని పలువురు జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు ధ్వజమెత్తారు. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల...
75 ఏళ్ల సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టుకు సోమవారంతో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యం వహిస్తూ, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా, ప్రపంచంలో అత్యంత చైతన్యమంతమైన...
రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర
యుజిసి కొత్త నిబంధనల పేరిట హక్కులను కాలరాసే
కుట్ర విసిల నియామకంలో ఎవరి జోక్యాన్ని సహించం
కేంద్రం ముసాయిదాను మేం వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే
మూడు రాష్ట్రాల సిఎంలతో చర్చించా ప్రొఫెసర్ల పదవీ
విరమణ వయస్సు...
శ్రమజీవుల ప్రజా రిపబ్లిక్ ఉద్యమం
1950 జనవరి 26 న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశం రిపబ్లిక్‌గా అవతరించింది. నాటి నుండి ప్రభుత్వపరంగా రిపబ్లిక్ దినోత్సవాలు జరుగుతున్నాయి. అవి ప్రభుత్వ శాఖలు, సంస్థలకే పరిమితమై, ప్రజల భాగస్వామ్యం లేకుండా...