Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం
జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపద పంచడానికే కులగణన
తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మోడల్ దేశం ఆర్థికంగా
అభివృద్ధి చెందాలంటే కులవివక్ష ఉండరాదు అంటరానితనం
భారత్‌లో తప్ప మరెక్కడా లేదు కులగణన గురించి నేను చెబుతుంటే
దేశాన్ని విభజిస్తున్నానని...
బిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందించడానికే కులగణన
ఇది చరిత్రాత్మకం : సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు సామాన్యుల నుం చి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ నేరు గా రాష్ట్రానికి రావడం...
కులగణనతో మోడీపై యుద్ధభేరి
మన తెలంగాణ/హైదరాబాద్ :కులగణన ను నవంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని, తెలంగాణ నుంచే నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులగణన ఎక్స్ రే...
ఎవరికీ పట్టని వలస కార్మికులు
‘ఎక్కడ జీవితం వుందో అక్కడికే మరణించడానికి వెడతారు వాళ్ళు ఇక్కడికి వాళ్ళు, తిరిగి వాళ్ళ మృత శరీరాలను
మాత్రమే మోసుకు వస్తారు’ గుల్జార్ ఈ ప్రపంచం రెండుగా చీలిపోయి ఉందన్న విషయం, మునుపెన్నటి కన్నా...
ఎఐతో న్యాయవ్యవస్థకు మెరుగులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వ స్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధను మరింత ఉ పయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
రాజకీయాధికారం మగాళ్లకేనా!
ఓటు హక్కు కోసం సుదీర్ఘ కాలం పోరాడి మహిళలు ఆ హక్కును సాధించుకున్నప్పటికీ, ఇప్పటికీ స్త్రీలు ఎవరికి ఓటు వేయాలి అనే అంశంలో కుటుంబ పెద్దలు, కుల పెద్దలు జోక్యం చేసుకొని సలహాలు...
టిపిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎల్ సి మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: గాంధీభవన్ లో టిపిసిసి చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. టిపిసిసి బాధ్యతలు మహేష్‌కుమార్ గౌడ్‌కు సిఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి...
కుల గణాంకాల వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని వెల్లడి
‘ఏమి చేయగలం? ఇది విధానపరమైన అంశం’ అని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వెనుకబడిన , ఇతర అణగారిన వర్గాల సంక్షేమం కోసం సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించమని...
జనాభా దామాషాలో ఎస్‌సి వర్గీకరణ
రిజర్వేషన్ల ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందాలని.. అప్పుడే సామాజిక న్యాయం దక్కుతుందని రాజ్యాంగంలో చెప్పిన మాట. వాస్తవానికి రిజర్వేషన్లు అనేవి సామాజిక అణచివేతకు గురైన వర్గాలకు కల్పించేవి. అందులో భాగంగా ఈ దేశంలో...
లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్రం పీఛేముడ్
లేటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి భర్తీ
ప్రక్రియ ప్రకటనను రద్దు చేయాలని యుపిఎస్‌సికి లేఖ
నిపుణుల పేరిట నియామకాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు
రాజ్యాంగాన్ని కాపాడతాం : రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : లేటరల్ ఎంట్రీ...
రుణమాఫీకి అడుగులు
మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ బి ఫాం మీద పోటీ చేసిన వాళ్ల కే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశా రు....
తీన్మార్ మల్లన్న విజయం ప్రజాస్వామ్య శక్తుల విజయం
బిసి హక్కుల సాధన సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్)...
మూడు జోన్లుగా అభివృద్ధి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటిది ఔటర్ రింగ్ రో డ్డు పరిధిలో ఉన్న అర్బన్ తెలంగాణ ప్రాంతం. రెండోది ఔటర్ రింగ్ రోడ్డు...
ఆరేడు చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు
బిజెపిని గెలిపించేందుకు కిషన్‌రెడ్డి
కన్నా సిఎం రేవంత్‌రెడ్డే ఎక్కువ
కష్టపడ్డారు రెండు జాతీయ
పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం
దేశంలో రాబోయేది సంకీర్ణమే
కెసిఆర్ పోరుబాటతో గులాబీదండులో
ఆత్మస్థైర్యం పెరిగింది ఫలితాల
తరువాత...
వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?
భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు. కనీసం రాజ్యాంగ రచయితలైనా లేదా సామాజికవేత్తలైనా వెనుకబాటుతనాన్ని నిర్వచించకపోవడం శోచనీయాంశం. 1956లో ప్రచురించిన...
కాంగ్రెసుకు హామీలు కలిసి వచ్చేనా!
కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచిన హామీలు, వాగ్దానాలు కలిసి వచ్చేనా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు, బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన హామీలు...
కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేయడం.. రేవంత్ జేజమ్మ వల్ల కూడా కాదు
తెలంగాణ అంటేనే కెసిఆర్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ ఆనవాళ్లు...
ప్రధాని మోడీకి భయం పట్టుకుంది:వి. హనుమంతరావు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందన్న భయం ప్రధాని మోడీకి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే...
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
ప్రతీ గ్రామానికి రోడ్లు వేశాం: నడ్డా
హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడదల చేయడం సంతోషకరమైన విషయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం...