Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
రుక్మాపూర్ మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు
సంగారెడ్డి జిల్లా రుక్మాపూర్ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిని ప్రశాంత్ అనే యువకుడు.. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడేందుకు డబ్బుల కోసం రాణెమ్మ(48)ను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తు...
ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చిం తపట్లలో శుక్రవారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెం దిన దొడ్డి అశోక్...
మద్యం మత్తులో అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని హత్య
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు స్నేహితులు మద్యం తాగి గొడవ పడడంతో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన...
అప్పుల భారంతో కుటుంబం సామూహిక ఆత్మహత్య
రోడ్డుపక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం హర్యానాలోని పంచకులలో కలకలం సృష్టించింది. బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన...
మహిళ దారుణ హత్య
సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ మండలం, రుక్మాపూర్‌లో దారుణం జరిగింది. అల్లాదుర్గ్, మె టల్‌కుంట రహదారిపై ఉన్న గ్రామంలో ఆదివా రం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు....
రాజస్థాన్ కోటాలో ఆత్మహత్య చేసుకున్న మరో నీట్ విద్యార్థి
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 2025లో ఇది 15...
విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు భాస్కర్(40) భార్య నవ్య(32).. రెండు వారాల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది....
సంగారెడ్డిలో మహిళ దారుణ హత్య
సంగారెడ్డిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్‌లో నివసిస్తున్న రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆమెను...
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో అప్పుల పాలై.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండల పరిధిలోని కోట మర్పల్లి గ్రామంలో శనివారం...
అమ్మా..నేను చిప్స్ దొంగిలించలేదు..అవమాన భారంతో బాలుడి ఆత్మహత్య
చేయని తప్పునకు తనను తిట్టారని పన్నెండేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్‌కతా లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బజార్...
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
కడప: జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై(Three Year Old GIrl) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి...
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. టెక్సాస్ లోని ఆస్టిన్ ప్రాంతంలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడు దాడి చేసి హతమార్చాడు. అధికారులు తెలిపిన...
ఆమెరికాలో భారతీయుడిని హత్య చేసిన మరో ఇండియన్
టెక్సాస్: ఆమెరికాలో మరో భారత సంతతికి(Indian Origin) చెందిన వ్యక్తిని హత్య గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్ ప్రాంతంలో మరో భారతీయుడు అతన్ని బస్సులో హత్య చేశాడు. హెల్త్-టెక్ స్టార్టప్ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా...
మమ్మీ గొంతు కోయకు డాడీ… బ్రతిమిలాడిన కూతుళ్లు.. హత్య
ఆర్మూర్: విడాకుల కేసు కోర్టులో ఉండగా ఇద్దరు కూతుళ్ల ముందు భార్య గొంతు కోసి భర్త హత్య చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad Armoor) ఆర్మూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన...
వన్‌సైడ్ లవ్..ప్రియురాలి భర్తను హత్య చేసిన యువకుడు
ఓ యువతిని వన్‌సైడ్ లవ్ చేసిన యువకుడు 8 సంవత్సరాల తర్వాత ప్రియురాలి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 10న అర్ధరాత్రి కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి...
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ ప్రాజెక్టులో తల్లి, కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, నిజాంపేట మండలం, మునిగేపల్లి...
బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ లో అబిజిత్ జాయ్ అనే విద్యార్థి ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం అభిజిత్...
బాలాపూర్ లో భార్య చేయి నరాలు కోసి.. గొంతు నులిమి… హత్య
హైదరాబాద్: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య తలపై కర్రతో బాది, గాజుతో చేయి నరాలు కోసి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. సంఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
ఇది ప్రభుత్వం చేసిన హత్య
మన తెలంగాణ/హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులో తు కిషన్ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విషాద...
కెపిహెచ్‌బిలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: సిటీలో గంజాయి ఓ ముఠా రెచ్చిపోయింది. నగరంలోని కెపిహెచ్‌బి పరిధి సర్దార్‌పటేల్ నగర్‌లో ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్ పటేల్...