Saturday, May 24, 2025

ఆ దెబ్బకు కెటిఆర్ చిన్న మెదడు చితికిపోయింది: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబద్ధాల పునాదులపై బిఆర్ఎస్ నడుస్తోందని మంత్రి సీతక్క (seethakka)విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత అన్న దెయ్యం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కావొచ్చునని, దెయ్యం అనేక రూపాలు మార్చుకుంటుందని సీతక్క అన్నారు. సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ చేసిన విమర్శలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. సిస్టర్ స్ట్రోక్ తో కెటిఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందని చురకలంటించారు. ప్రాజెక్టులో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం, కమిషన్ ముందుకు రావడానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కెటిఆర్ కు లేదని సీతక్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News