Thursday, August 28, 2025

కెసిఆర్ లా… రేవంత్ పామ్ హౌస్ లో పడుకోవడంలేదు: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లాగా సిఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పడుకోవడం లేదని మంత్రి సీతక్క (Minister Sitakka) చురకలంటించారు. గతంలో వందల కార్లతో మాజీ సిఎం కెసిఆర్ మహారాష్ట్రకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. బిహార్ కు రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని సీతక్క నిలదీశారు. ఇలాంటి పనికి రాని విమర్శలు మాని పనికొచ్చే సలహాలు ఇస్తే మంచిదని ప్రతిపక్షాలకు సీతక్క సూచించారు.

Read Also : బొగ్గు గుడిసె వాగులో చిక్కుకుపోయిన కార్మికులు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News