Monday, May 19, 2025

వెనుకంజలో ఏడుగురు మంత్రులు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలువురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. వెనుకంజలో ఉన్నవారిలో రహదారుల, భవనాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దికి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,
పర్యాటక, క్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవాదాయ,ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News