Monday, August 18, 2025

షారుఖ్‌కు హుందయ్ 1,100వ అయోనిక్ 5 డెలివరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు హుందయ్ 1,100వ ఆల్ ఎలక్ట్రిక్ అయోనిక్ 5ను హుందయ్ ఇండియా డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పో 2023లో హుందయ్ అయోనిక్ 5ను ఆవిష్కరించింది. షారఖ్‌కు 1100వ యూనిట్‌ను అందజేసింది. హుందయ్ మోటార్ ఇండియా ఎండి, సిఇఒ ఉన్సూ కిమ్ మాట్లాడుతూ, బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్ ఖాన్‌తో గత 25 ఏళ్లుగా హుందయ్ అనుబంధం కల్గివుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News