Thursday, May 1, 2025

అమెరికాలో కాల్పులు: ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

అన్నాపోలిస్: అమెరికాలోని క్యాపిటల్ హిల్‌కు 30 మైళ్ల దూరంలోని అన్నాపోలిస్‌లోఒక ఇంట్లో ఆదివారం కాల్పులు జరిగి ముగ్గురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. మేరీల్యాండ్ రాజధాని అన్నాపోలిస్‌లోని పాడింగ్‌టన్ ప్లీస్‌కు చెందిన 1000 బ్లాక్‌లో కాల్పుల పోరు జరిగినట్లు అన్నాపోలిస్ పోలీసు అధిపతి ఎడ్ జాక్సన్ తెలిపారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

సంఘటనా ప్రదేశం నుంచి ఈ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కాల్పులలో ముగ్గురు మరణించగా మరో ముగ్గురు గాయపడినట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రుల పరిస్థితి గురించి తెలియరాలేదని ఫాక్స్ న్యూస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News